Peddi First Shot: ఇదేమి ఊరమాస్ లుక్కు సామీ.. ‘పెద్ది’ నుంచి రామ్ చరణ్ ఫస్ట్ షార్ట్ చూశారా?
రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షార్ట్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్ అత్యంత రగ్గడ్ లుక్లో.. ఊరమాస్ అవతారంలో కనిపిస్తున్నాడు.