Ind vs Pak: భారత్‌పై మరోసారి కుట్రకు పాల్పడ్డ పాకిస్తాన్.. మ్యాచ్ గెలిచే సత్తా లేక సాకులు వెతుక్కున్న పీసీబీ
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ సాధించిన విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం ఇస్తున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌పై ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది. క్రీడా వేదికపై ఇలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని పాక్ ఆరోపిస్తోంది.