Pawan Kalyan: జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్.. ఎందుకో తెలుసా?
పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
కొడుకుని చూసి ఏడ్చేసిన పవన్.. | Pawan Kalyan Emotional Over Son Mark | Pawan Son Health | RTV
Chiru Family: సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
చిరంజీవి దంపతులు అర్జంటుగా సింగపూర్ బయలుదేరి వెళ్ళారు. నిన్న మంటల్లో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చూసేందుకు నాన్నతో పాటూ పెదనాన్న కూడా వెళ్ళారు.
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కి సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ పరిస్థితి కాస్త సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడం వల్ల సమస్యలు వస్తాయని అంటున్నారు.
అజయ్‌బాబును జైల్లో ఖైదీలు కొడుతున్నారు | Pastor John Masku Comments On Pastor Ajay Babu Arrest | RTV
పవన్ కుమారుడి కాళ్లు, చేతులకు గాయాలు | Pawan Kalyan Son Mark Shankar School Fire Incident | RTV
Pawan Kalyan Son: పవన్ కల్యాణ్ కుమారుడి స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్.. ఫొటోలు ఇవే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చదువుతున్న స్కూళ్లో అగ్నిప్రమాదం జరిగింది. కొద్దిరోజుల కుకింగ్ కోర్స్ కోసం శంకర్ ను టోమాటో స్కూల్లో చేర్చింపారు. అదే ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. పవన్ కుమారుడికి కాళ్లకు గాయాలైనట్లు తెలుస్తోంది.
Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి, కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ తదితరులు స్పందించారు. త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.