Cinema: బంపర్ ఆఫర్ పట్టేసిన 'టిల్లూ' గర్ల్ ఫ్రెండ్!
'డీజే టిల్లూ' లో రాధిక పాత్రతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. '
'డీజే టిల్లూ' లో రాధిక పాత్రతో యూత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది యంగ్ బ్యూటీ నేహా శెట్టి. ఈ సినిమాలో నేహా గ్లామర్, నటన కుర్రాళ్లను ఫిదా చేసింది. యూత్ ఫుల్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. '
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ OG. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఓజీలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.
ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే! ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం... వెల కట్టలేని జీవిత పాఠం అంటూ అన్నయ్య మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ నటించిన "హరి హర వీర మల్లు" ఇప్పుడు ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. థియేటర్ వెర్షన్‌తో పోల్చితే, ఓటీటీలో 15 నిమిషాలు తక్కువ రన్ టైమ్ తో, క్లైమాక్స్ మార్పులతో విడుదలైంది. వీఎఫ్ఎక్స్ సీన్లు మెరుగుపరిచి కొత్త క్లైమాక్స్ తో ఓటీటీలోకి రావడం విశేషం.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సూపర్ స్టార్ కి విషెష్ తెలియజేశారు. పవన్ ట్వీట్ కి స్పందిస్తూ రజినీకాంత్ కూడా నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.