ఇంటర్నేషనల్ వరల్డ్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్ లో సింగపూర్ అగ్రస్థానం! హెన్లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రచురించిన నివేదికలో వరల్డ్ లోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పాస్ పోర్ట్ ద్వారా వీసా లేకుండానే 195 దేశాలను సందర్శించవచ్చు. ఇదే జాబితాలో భారత్ కు 82వ స్థానం దక్కింది. By Durga Rao 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bombay High Court : లేని పాస్ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు! నిందితునికి బెయిల్ ఇచ్చేందుకు గోవాలోని ఓ కోర్టు విధించిన షరతు..బాంబే హైకోర్టును విస్మయానికి గురి చేసింది. గోవా కోర్టు పెట్టిన షరతును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. షరతును సవరించాల్సిన జడ్జి పెట్టిన కొత్త షరతు పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. By Bhavana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Passport: ఐదురోజులుగా...నిలిచిన పాస్ పోర్టు సేవలు! హైదరాబాద్ లోని పాస్ పోర్టు కేంద్రాల్లో గత ఐదురోజులుగా బంద్ అయ్యాయి. బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకిల్లోని పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌ను ఆపివేశారు.పూర్తి వివరాలు ఈ కథనంలో... By Bhavana 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn