Bombay High Court : లేని పాస్ పోర్టును పొందేందుకు నిందితునికి 4 నెలల గడువు!
నిందితునికి బెయిల్ ఇచ్చేందుకు గోవాలోని ఓ కోర్టు విధించిన షరతు..బాంబే హైకోర్టును విస్మయానికి గురి చేసింది. గోవా కోర్టు పెట్టిన షరతును రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. షరతును సవరించాల్సిన జడ్జి పెట్టిన కొత్త షరతు పై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-24T182858.298.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/passport.jpg)