PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ
భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమని అన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన అన్నారు. పారిస్ లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో మోదీ మాట్లాడారు.