Papaya: వేసవిలో బొప్పాయి ఎక్కువగా తినడం హానికరమా?
బొప్పాయి అద్భుతమైన ఎంపిక. వేసవిలో ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది తక్కువ ఖర్చుతో లభించే పోషకాలతో నిండి ఉండే పండు కావడం వల్ల ప్రతి ఒక్కరి ఆహారంలో భాగం కావాలి. బొప్పాయిని పుదీనా, పెరుగు, దోసకాయతో కలిపి తింటే అనేక ప్రయోజనాలు.