Papaya Side Effects: వీరు పొరపాటున బొప్పాయి తింటే.. సమస్య పెరగడం ఖాయం

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే.. కానీ మధుమేహం, కిడ్నీ, అలెర్జీ సమస్యలు ఉన్నవారు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు అయితే వీటి జోలికి అసలు పోకూడదు. చిన్న ముక్క తిన్నా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

New Update
papaya1.

Papaya

Papaya Side Effects: బొప్పాయి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఏ సమయంలో అయినా కూడా డైలీ తీసుకోవడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా కూడా కొందరు మాత్రం బొప్పాయిని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. మరి ఎవరెవరు బొప్పాయిని తినకూడదో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

ఇది కూడా చూడండి: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!

మధుమేహం

రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు బొప్పాయిని తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తినడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. 

కిడ్నీ సమస్యలు ఉన్నవారు
ఎవరికి అయితే మూత్రపిండాల్లో రాళ్లు(Kidney stone) ఉంటాయో వారు బొప్పాయిని తినకూడదు. చిన్న ముక్క బొప్పాయిని తిన్నా కూడా రాళ్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్‌ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!

అలెర్జీ సమస్యలు
చర్మ ఆరోగ్యానికి బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. అయితే అలెర్జీ సమస్యలు ఉన్నవారు మాత్రం వీటిని తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అలెర్జీ ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. 

ఇది కూడా చూడండి: TG, AP MLC Elections: తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్.. వివరాలివే!

గర్భిణులు
గర్భిణులు బొప్పాయి తినకూడదు. ఇందులో ఉండే లాటెక్స్ వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒకవేళ తినాలని అనుకుంటే వైద్యుల సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. 

ఇది కూడా చూడండి: Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు