ఈ ఆకులతో మొటిమలకు చెక్ పెట్టండిలా!
బొప్పాయి ఆకుల పేస్ట్‌ను ముఖానికి అప్లై చేస్తే మొటిమలు అన్ని కూడా తగ్గుతాయి. బొప్పాయి ఆకుల రసం లేదా పేస్ట్‌లో కలబంద కలిపి ముఖానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో అప్లై చేస్తే ముఖంపై మొటిమలు అన్ని కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.