World cup 2023: పాక్ క్రికెట్‌ను వెంటాడుతోన్న శని.. కివీస్‌తో మ్యాచ్‌కు ముందు మరో షాక్..!
వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరుకోవాలనుకుంటే రేపు(నవంబర్ 4) న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్ పాకిస్థాన్‌కు కీలకం. బెంగళూరులో జరగనున్న ఈ మ్యాచ్‌కు వాన ముప్పు పొంచి ఉంది. రెండు గంటల పాటు మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారొచ్చని తెలుస్తోంది.