/rtv/media/media_files/2025/04/15/lsVyHqf6gzNyHx9U74aZ.jpg)
bomb-blast pakistan
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు సంభవించింది. నైరుతి బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మంగళవారం జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు పోలీసులు మరణించగా, 19 మంది గాయపడ్డారు. ఇద్దరు పోలియో వర్కర్లను దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులను తీసుకెళ్తున్న ట్రక్కుపై దాడి జరిగిందని జిల్లాకు చెందిన పోలీసు వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ బాంబు ఘటనకు తమదే బాధ్యత అని ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు.
Also Read : సీఎం రేవంత్ కు తప్పిన పెను ప్రమాదం
Also Read : రాజాసింగ్ కు సీఎం రేవంత్ లేఖ.. ఎందుకో తెలుసా?
Bomb Blast In Pakistan
Three Killed, 19 Injured in Bomb Blast Targeting Police Truck in #Mastung, Balochistan
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) April 15, 2025
An explosion targeting a police truck in Pakistan’s volatile Balochistan province killed three and wounded 19 — #Geo_News #Balochistan #Pakistan pic.twitter.com/azc7g5mWMA
Also Read : మా హనీమూన్ అక్కడే.. పెళ్లి తర్వాత అఘోరి, వర్షిణీ జంట సంచలన వీడియో!
Also Read : మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!
bomb-blast | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu | breaking news in telugu