బిలావల్ భుట్టో బలుపు మాటలు.. ఇండియాని రెచ్చగొడుతున్న పాకిస్తాన్
సిందూ నదీ జలాల ఒప్పందంపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో నోరుజారారు. తమ దేశానికి నీళ్లు వదలకపోతే యుద్ధానికి దిగుతామని ఆయన అన్నారు. సింధు జలాలను పునరుద్ధరించకుంటే యుద్ధం తప్పదని భుట్టో ప్రగల్భాలు పలికారు.