BIG BREAKING : పాకిస్థాన్‌లో భూకంపం.. 240 కిలోమీటర్ల లోతులో!

పాకిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది.

New Update
pakistan

పాకిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో కూడిన భూకంపం నమోదైంది. ఈ భూకంప ప్రభావం రాజధాని ఇస్లామాబాద్‌తో సహా పలు సమీప ప్రాంతాల్లో కనిపించింది. భూకంప కేంద్రం పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని హోషబ్ ప్రాంతంలో కేంద్రీకృతమైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

భూకంపం సుమారు 240 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు గుర్తించారు.  భూకంపం సుమారు 50 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు గుర్తించారు.ఈ ప్రకంపనలు ఇస్లామాబాద్, క్వెట్టా, ఇతర పంజాబ్ ప్రాంతాలలోని కొన్ని భాగాలలో కూడా స్వల్పంగా కంపించింది.  భూకంప తీవ్రత స్వల్పంగా ఉండటం వలన ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగలేదు.ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 

Advertisment
తాజా కథనాలు