Afghanistan-Pakistan | కాబూల్ సిటిజెన్స్ పై పాకిస్తాన్ దాడి | Pak Attack On Talibans | RTV
ceasefire : పాకిస్తాన్ -ఆఫ్ఘనిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ !
పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ భూభాగంలోకి జరిపిన వైమానిక దాడుల కారణంగా ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, ఇరు దేశాలు 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయి.
BIG BREAKING: ఆఫ్గానిస్తాన్‌పై పాక్ వైమానిక దాడులు.. 4గురు మృతి!
పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. ఇరు దేశాలు బహిరంగంగా కాల్పులు జరుపుతున్నాయి. అయితే తాజాగా ఆఫ్గానిస్తాన్‌పై పాకిస్తాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మృతి చెందారు.
Afghanistan: పాక్‌ను ఓడించాం.. అఫ్గాన్‌లో మిన్నంటిన తాలిబన్ల సంబరాలు: వీడియో!
తాలిబన్లు పాకిస్తాన్‌పై విజయం సాధించామని ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. కాబూల్, ఖోస్ట్, జలాలాబాద్, నంగర్హార్, పంజ్షీర్లలో ప్రజలు వీధుల్లో్కి వచ్చి విజయోత్సవర్యాలీలు తీస్తున్నారు.
Gaza peace deal : గాజా శాంతి ఒప్పందం..పాక్ ఎందుకు వ్యతిరేకిస్తుందంటే?
రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. ఇజ్రాయెల్, గాజాలలో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. దీనితో యుద్ధం ముగిసింది.
Pakistan - Afghanistan War: అఫ్గానిస్థాన్‌తో కటీఫ్...పాక్ సంచలన నిర్ణయం..
అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. ఈక్రమంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన ప్రకటన చేశారు. అఫ్గాన్‌తో ఉన్న అన్ని సంబంధాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
BREAKING: జమ్మూకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అయితే ఇంకా ఉగ్రవాదులు ఉన్నారని అనుమానంతో సైన్యం అక్కడ కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
Third World War: ఇండియా-యూస్, పాక్-ఆఫ్ఘాన్, రష్యా-ఉక్రెయిన్ వార్.. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతమా?
నెమ్మదిగా పెద్ద దేశాలైన రష్యా, చైనా, భారత్ తో పాటూ ఆప్ఘాన్ లాంటి దేశాలు ఒకవైపు, అమెరికా పాకిస్తాన్ లాంటి దేశాలు మరొకవైపు చేరుతున్నాయి. ఇదంతా చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలా అనిపిస్తోంది. దగ్గరలోనే విధ్వంసం ఉందా అనే సందేహం బలపడుతోంది.
/rtv/media/media_files/2025/10/16/pak-afghan-2025-10-16-08-02-07.jpg)
/rtv/media/media_files/2025/10/15/pak-2025-10-15-21-01-58.jpg)
/rtv/media/media_files/2025/10/15/pakistan-afghanistan-2025-10-15-13-38-37.jpg)
/rtv/media/media_files/2025/10/14/afgaaan-1-2025-10-14-16-34-53.jpg)
/rtv/media/media_files/2025/10/14/pakistan-and-israel-2025-10-14-13-02-23.jpg)
/rtv/media/media_files/2025/05/29/jk3zr7T7FbiA4xPfv5iH.jpg)
/rtv/media/media_files/2025/10/14/jammu-kashmir-2025-10-14-10-52-10.jpg)
/rtv/media/media_files/2025/10/14/third-2025-10-14-10-46-51.jpg)