పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ.. ప్రత్యేక దేశం దిశగా మరో ప్రావిన్స్..!
పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ ప్రజలు ప్రత్యేక దేశంగా ఉంటామని ఆందోనలు చేస్తున్నారు. జై సింధ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ పేరిట నిరసనలు చేపడుతున్నారు. పాక్ ఆర్మీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. హత్యలు, బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని వాపోతున్నారు.