/rtv/media/media_files/2025/09/25/pakistan-2025-09-25-11-21-38.jpg)
ఖైబర్పంక్తువాలోపాక్దళాలువరుసగాదాడులుజరుపుతూనేఉన్నాయి. తాజాగాఈరోజుమళ్ళీదక్షిణ వజీరిస్తాన్ సరిహద్దులోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని దర్బన్ ప్రాంతంలోదాడులుచేసింది. నిఘావర్గాలసమాచారంప్రకారంనిషేధిత ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి చెందిన 13 మంది ఉగ్రవాదులనుపాకిస్తాన్భద్రతాదళాలుహతమార్చాయి. దర్బన్ప్రాంతంలోఫిట్నాఅల్-ఖవారిజ్ఉనికిగురించిసమాచారం అందినతర్వాతనేఈఆపరేషన్కుప్లాన్చేసినట్లుపాకిస్తాన్మిలటరీమీడియాతెలిపింది. ఈఎన్కౌంటర్లో 13 మందిఉగ్రవాదులనుచంపినతర్వాతమిలటరీపెద్దమొత్తంలోఆయుధాలను, మందుగుండుసామాగ్రినిస్వాధీనంచేసుకుంది.
ఆత్మాహుతి దాడులు, కిడ్నాప్ లు..
పాక్సైనికప్రకటనప్రకారంమరణించిన ఉగ్రవాదులు డిసెంబర్ 2023 దర్బన్ ఆత్మాహుతి దాడి, ప్రభుత్వ అధికారులను కిడ్నాప్ చేసి చంపడం, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం వంటి అనేక ఉగ్రవాద సంఘటనలలో పాల్గొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతంపాక్దళాలుఅక్కడ దాక్కున్న ఇతర ఉగ్రవాదులను నిర్మూలించడానికి శానిటైజేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.
అంతకు ముందు 30 మంది అమాయకులు
అంతకుముందుఖైబర్ ఫంఖ్తువాలోతిరా లోయలోని పాక్ ఎయిర్ ఫోర్స్(Pak Airforce) వైమానిక దాడులకు చేసింది. ఈదాడుల్లో మహిళలు, పిల్లలు 30 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మాత్రే దారా అనే గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. తెహ్రికీతాలిబన్పాకిస్థాన్ (TTP) ముష్కరులే లక్ష్యంగా పాక్ సైన్యం ఈ దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడులు ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు ప్రారంభమయ్యాయి. పాక్ సైన్యం JF 14 థండర్ జెట్లను ప్రయోగించాయి. జనావాసాలు ఉన్న ప్రాంతాల్లోనే ఎనిమిది బాంబు దాడులు జరగడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.
దీనితర్వాతపాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోనిమస్తుంగ్‌లోనిస్పాజాండ్ ప్రాంతంలో బాంబు పేలిన తర్వాత క్వెట్టాకువెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ పేలుడులో మహిళలు, పిల్లలు సహా 12 మంది గాయపడ్డారు.
Also Read: Stock Market: వరుస పతనం తర్వాత కోలుకున్న మార్కెట్..ఫ్లాట్ గా సూచీలు