Indian Army: పూంఛ్ సెక్టార్లో కాల్పులు.. పాక్‌ను తిప్పికొట్టిన భారత్
పూంఛ్ సెక్టార్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొట్టింది. అర్థరాత్రి సమయంలో కుప్వారా, పూంఛ్ జిల్లాల్లోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు పాల్పడటంతో భద్రతా బలగాలు తక్షణమే స్పందించాయి.