BOOK TREND: తెలుగు రాజకీయాల్లో ‘బుక్’ ట్రెండ్.. కలర్‌పుల్ బుక్స్ పేరుచెప్పి ప్రత్యర్థులకు వార్నింగ్
తెలుగు రాష్ట్రాల్లో బుక్ పాలిటిక్స్ ట్రెండ్ నడుస్తోంది. రాజకీయ ప్రత్యర్థులకు కొన్ని కలర్ బుక్స్ పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు. అక్రమ కేసులు, దౌర్జన్యాలకు పాల్పడినవారి పేర్లు రెడ్, బ్లాక్, గ్రీన్, గుడ్, పింక్ బుక్‌ల్లో రాసుకుంటామని నేతలు అంటున్నారు.