డ్రగ్స్ కేసులో రేవంత్ నన్ను ఇరికించాలని చూశారు.. BRS ఎమ్మెల్యే
TG: డ్రగ్స్ కేసులో తనను ఇరికించాలని సీఎం రేవంత్ చూశారని సంచలన ఆరోపణలు చేశారు MLA కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో రేవంత్ డ్రగ్స్ టెస్ట్‌కు రావాలని సవాల్ చేశారు. కావాలనే రాజ్ పాకాలను డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు.
/rtv/media/media_library/vi/5aGXei3m24g/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/30/PmWr0tdTridYRAWvsHKn.jpg)