Hyderabad: ORR క్లోజ్.. భారీగా ట్రాఫిక్ జామ్!
శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీక్ అవర్స్ లో అధికారులు జీబ్రా లైన్లకు రంగులు వేయిస్తుండడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.