Telangana: దారుణం.. ORR వద్ద వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి..
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ORR వద్ద ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్షిప్ చేస్తున్న రచనారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.