Hyderabad: ORR క్లోజ్‌.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్‌ఆర్‌ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీక్ అవర్స్ లో అధికారులు జీబ్రా లైన్లకు రంగులు వేయిస్తుండడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

New Update

Hyderabad: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్‌ఆర్‌ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీక్ అవర్స్ లో అధికారులు జీబ్రా లైన్లకు రంగులు వేయిస్తుండడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.  ఎండలో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  రద్దీ సమయాల్లో  కాకుండా.. జనాలు కాస్త తక్కువగా ఉండే సమయాల్లో ఇలాంటి పనులు చేపడితే బాగుంటుందని వాహనదారులు మండిపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

Also Read: Amitabh Bachchan: 82 ఏళ్ల వ‌య‌సులో రూ. 350 కోట్ల సంపాదన.. అత్యధిక టాక్స్ కట్టిన సెలెబ్రెటీగా అమితాబ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు