HYD Rains: ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కూలిన భారీ బండరాయి.. తప్పిన పెను ప్రమాదం!-PHOTOS

వర్షాలతో ORR మంచిరేవుల సర్వీస్ రోడ్డుప TGPA-నార్సింగి మార్గంలో ఒక పెద్ద బండరాయి రోడ్డుపై జారి పడింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

New Update
Hyderabad ORR
Advertisment
తాజా కథనాలు