OPERATION SINDOOR: ఆపరేషన్ సింధూర్.. యూపీలో రెడ్ అలర్ట్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత ఉత్తరప్రదేశ్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భద్రత దృష్ట్యా రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు యూపీ డీజీపీ వెల్లడించారు.