Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు
ఆపరేషన్ సిందూర్ అనే పేరు చాలా పాపులర్ అయిపోయింది. ఈ తరుణంలో ఉత్తరప్రదేశ్లోని కుషినగర్ జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఇటీవల జన్మించిన 17 మంది ఆడ శిశువులకు అక్కడి తల్లిదండ్రులు సిందూర్ అని పేరు పెట్టారు.