యుద్ధం ఆగడానికి 5 కారణాలు..! | PM Modi Stop Operation Sindoor | India Pakistan War | Shehbaz | RTV
Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్' పై పోస్టర్ వైరల్.. చివరికి క్షమాపణలు చెప్పిన డైరెక్టర్!
భారత్- పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో డైరెక్టర్ ఉత్తమ్ 'ఆపరేషన్ సిందూర్' పై మూవీ అనౌన్స్ చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో ఆయన క్షమాపణలు కోరారు. డబ్బు పేరు కోసం ఈ టైటిల్ ని వాడుకోవడం లేదు. సైనికుల ధైర్యం, త్యాగానికి కదిలిపోయి సినిమా తీయాలనుకున్నాను అని తెలిపారు.
BIG Donation To Indian Army | ఇండియన్ ఆర్మీకి భారీగా విరాళాలు | India Pak War | RTV
Pakistani Terrorists : ఆపరేషన్ సిందూర్...ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతం!
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా మరణించిన ఉగ్రవాదుల వివరాలు బయటకు వచ్చాయి. జాష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల్లో కీలక పాత్రలు పోషించిన ఈ ఐదుగురు ఉగ్రవాదులను భారత బలగాలు అంతం చేశాయి.
IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్
పహల్గాం దాడుల తర్వాత వాటర్, దౌత్యదాడులతో పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచిన భారత్ మరోసారి దాన్నే అనుచరిస్తోంది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉన్నసలాల్ ఆనకట్ట 5గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాక్ లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది.
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ : కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్‌కు బ్రేక్..
ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్‌పై పడింది. భారత్ పాక్ సరిహద్లుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మరింత ముదిరే అవకాశం ఉండడంతో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పించాలని నిర్ణయించింది కేంద్రం.
Pakistan Attack On India | ఈ రాత్రే రక్త సింధూరం | Punjab Firozpur Blast LOC | India Pak War | RTV
Ananya Panday: ఆపరేషన్ సిందూర్ పై అనన్య పాండే వైరల్ కామెంట్స్..
ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన అనన్య పాండే, భారత సైన్యం ధైర్యాన్ని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఘటనను బాధాకరంగా పేర్కొంటూ, భారత్ ప్రతీకారం కాదు, బాధ్యతతో స్పందించే దేశమని తెలిపింది.