OG: ఓజీతో ఎంట్రీ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ?..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో వస్తున్న కొత్త మూవీ OG. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ ఓజీలో నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది.