OG x Saaho: సుజీత్ డ్రీమ్.. SCUతో పవన్, ప్రభాస్ కలిసేనా?
OG సక్సెస్ తో దర్శకుడు సుజీత్, OG, సాహో సినిమాలకు మధ్య ఉన్న లింక్‌ను వెల్లడించారు. ఆయన తన సొంత సినిమాటిక్ యూనివర్స్ (SCU) ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు పవన్, ప్రభాస్‌ను కలిపే మూవీపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇది భవిష్యత్తులో నిజం కావచ్చు.