Odisha CM: గిరిజన యువతులు నల్లగా, అంద వికారంగా.. ఒడిశా సీఎం చీప్ కామెంట్స్!
ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గిరిజన మహిళల అందం గురించి మాట్లాడుతూ.. వారిని తక్కువ చేశారు. ట్రైబల్ అమ్మాయిలు నల్లగా ఉంటరాని.. అస్సలే అందంగా కనిపించరని చెప్పుకొచ్చారు