లైఫ్ స్టైల్ Rice: రోజుకు రెండుసార్లు అన్నం తింటే స్థూలకాయం తప్పదా..? అన్నం సరైన సమయంలో, సరైన పరిమాణంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తింటే అందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: ఊబకాయం ఉంటే ఈ తీవ్రమైన వ్యాధులు తప్పవు జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం ఏర్పడుతుంది. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బులు, ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఇవి కొన్నిసార్లు ఇది ప్రాణాంతకం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NFHS: భారత్‌కు ఒబేసిటీ ముప్పు.. ఆర్థిక సర్వే సంచలన రిపోర్ట్! కరోనా, లాక్ డౌన్ తర్వాత భారత దేశంలో ఒబేసిటీ గణనీయంగా పెరిగినట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే వెల్లడించింది. ఢిల్లీ, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా.. పురుషుల కంటే మహిళలే అధికంగా ఊబకాయంతో బాధపడుతున్నట్లు సర్వే తేల్చింది. By srinivas 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity: బ్రేక్ అప్ కూడా బరువు పెరగడానికి కారణమని మీకు తెలుసా..! ఈ రోజుల్లో ఊబకాయం ప్రతి వ్యక్తికి పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా మహిళల్లో. మహిళల్లో ఊబకాయానికి ఆహారపు అలవాట్లు, వ్యాయామం మాత్రమే కాకుండా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆఫీసు ఒత్తిడి, మెనోపాజ్, ప్యూబర్టీ, బ్రేక్ అప్ వంటి సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం. By Archana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Obesity: ఈ తప్పులు చేస్తే బరువు పెరిగిపోతారు.. జాగ్రత్తగా ఉండండి! బరువుపెరగడం వల్ల శరీరం అసహ్యంగా కనిపించడమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనిని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొద్దికొద్దిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Bicycle Day : వరల్డ్ సైకిల్ డే.. సైక్లింగ్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..! ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 3న జరుపుకుంటారు. సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ప్రతిరోజు సైకిల్ తొక్కడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము. By Archana 03 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ గింజలను తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గిస్తాయి! చాలా మంది ప్రజలు ఊబకాయాన్ని తగ్గించడానికి చియా గింజలను తింటారు, ప్రత్యేకమైన జెల్లీ సమ్మేళనం కారణంగా, ఇది అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.ఇది ధమనులలో చిక్కుకున్న కొలెస్ట్రాల్ కణాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. By Bhavana 13 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu అతిగా తినడం వల్లే కాదు.. వాటి వల్ల కూడా ఊబకాయం వస్తుంది! By Durga Rao 27 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fashion : మందంగా ఉన్నవారు ఈ స్లీవ్ డిజైన్స్ ట్రై చేయండి.. ఎందుకో తెలుసా ..! మందపాటి చేతులు ఉన్నవారు ఈ స్లీవ్ డిజైన్స్ ట్రై చేయండి. ఇవి మిమల్ని స్లిమ్ గా కనిపించేలా చేయడంతో పాటు మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. రష్డ్ స్లీవ్, బెల్ స్లీవ్, క్లాసిక్ హాఫ్ స్లీవ్ డిజైన్స్ ట్రై చేయండి. వన్ ఫోర్త్ హాఫ్ స్లీవ్, పఫ్ స్లీవ్, కేప్ స్లీవ్ అస్సలు ధరించవద్దు. By Archana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn