Bottle Gourd Juice Health Benefits: సొరకాయతో స్వర్గంలాంటి ఆరోగ్యం.. ఈ రసంతో అంతులేని శక్తి
సొరకాయ రసం తీసుకోవటం వలన మలబద్ధకం, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడే సహజమైన ఔషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మధుమేహాన్ని కూడా నియంత్రిస్తుందని వివరిస్తున్నారు.