లేడీ అమితాబ్.. విజయశాంతి బర్త్ డే స్పెషల్
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి బర్త్ డే ఇవాళ. ఈమె మొత్తం 175 సినిమాల్లో నటించారు. తెలుగులో 121, తమిళంలో 39, హిందీలో 6, కన్నడలో 5, మలయాళంలో 4 సినిమాలు చేశారు. తన 13వ ఏటనే కెరీర్ ని ప్రారంభించారు. మొదటి చిత్రం 'కల్లుక్కుల్ ఏరం'(తమిళం, 1979). భారతీ రాజా దర్శకత్వం వహించారు. తెలుగులో హీరోయిన్ గా ఖిలాడీ కృష్ణుడుతో ఆరంగేట్రం చేశారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు విజయశాంతి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/BRS-MLA-Pilot-Rohith-Reddy-car-accident.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/young-and-beautiful-vijayashanti-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/bjp-telangana.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/KP-Chaudhary-case-issues.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Cruelty-to-horses-in-Kedarnath.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/putin-problems-increased.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Pawan-Kalyan-has-no-clarity-Byreddy.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Tirumala-leoprd-Incident.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Ambati-Rambabu-on-pawan.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/food-items-to-avoid-in-the-rainy-season.jpg)