వర్షాకాలం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలోనూ వర్షాలు నెమ్మెదిగా ప్రారంభమయ్యాయి. సూర్యుడి భగభగ ఈ వర్షాలతో ప్రజలు ఉపశమనం పొందుతున్నాయి. అయితే చల్లటి వాతావరణంలో వెచ్చగా…తినేందుకు ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా బజ్జీలు, పకోడీలు, చిప్స్, ఫ్రైడ్ ఐటమ్స్ వాటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతుంటారు.
పూర్తిగా చదవండి..వర్షాకాలంలో వీటిని దూరం పెట్టాల్సిందే..లేదంటే రోగాలు ఖాయం..!!
దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో చల్లటి వాతావరణంలో టపటప చినుకులు పడుతుంటే..చాయ్, బజ్జీలు,పకోడీలు, ఫ్రైడ్ ఐటమ్స్, చిప్స్, ఇలాంటి ఆహారపదార్థాలను తింటుంటే ఆ మజానే వేరు. అయితే వర్షాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా వ్యాధులు పలకరిస్తుంటాయి. అందుకే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కాలంలో ఎక్కువగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టడంతోపాటు..మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.

Translate this News: