మణిపూర్ అల్లర్లపై నేడు అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం..!!
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో గత కొంతకాలంగా హింసాత్మక ఘటన చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మణిపూర్లో పరిస్థితిపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్షం భేటీ కానుంది. మణిపూర్లో మే 3 నుండి కాల్పుల లాంటి సంఘటనలు కొనసాగుతున్నందున, అశాంతిని నియంత్రించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధాన్ని ఐదు రోజులు, జూన్ 25 వరకు పొడిగించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Former-MLA-who-was-attacked-in-sarees-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/AMITH-SHA.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/pm-modi-egypt.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/mainpuri.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/pakistan-finance-minister-dar-got-angry-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/amazongoogle-ceo.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/southwest-monsoon.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/andhra-pradesh-news-ram-gopal-varma-satirical-tweet-on-pawan-kalyan-comments.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Bandi-Sanjay-Fires-on-BRS-Government.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/hero-ramcharan-and-upasana-before-media-with-new-born-baby-emotional-father-mother-1.jpg)