Fauja Singh : రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్ మృతి.. NRI అరెస్ట్
పంజాబ్లో మారథానర్ ఫౌజా సింగ్ మరణానికి కారణమైన హిట్ అండ్ రన్ కేసులో ఒక ఎన్నారై డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. జలంధర్ జిల్లాలో తన స్వగ్రామమైన బియాస్ పిండ్ సమీపంలో రోడ్డు ప్రమాదంలో ఫౌజా సింగ్ను ఢీకొట్టిన డ్రైవర్ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.