NRI: ఎన్నారై వివాహాలకు సంబంధించి.. కేంద్రానికి న్యాయ కమిషన్ కీలక సిఫార్సులు
ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాతో ముడిపడిన మోసపూరిత వివాహాలపై న్యాయ కమిషన్ స్పందించింది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పాస్పోర్టు చట్టం,1967లో అవసరమైన సవరణలు తీసుకురావాలని కేంద్రానికి సూచనలు చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/nri-marriages-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Marriage-15-jpg.webp)