YSRCPలో నోటీసులు కలకలం | YS Avinash Reddy PA | YS Jagan | RTV
YSRCPలో నోటీసులు కలకలం | MP YS Avinash Reddy PA Ragav Reddy gets notices of search warrant as he is not found and officials sticks the same to his home | YS Jagan | RTV
YSRCPలో నోటీసులు కలకలం | MP YS Avinash Reddy PA Ragav Reddy gets notices of search warrant as he is not found and officials sticks the same to his home | YS Jagan | RTV
టీటీడీ లో భారీగా అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఆలయ అదనపు మాజీ ఈవో ధర్మారెడ్డి కి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు.
సీఎం రేవంత్ రెడ్డికి హైదరాబాద్ కోర్టు సమన్లు జారీ చేసింది. కొత్తగూడెం సభలో బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఆగస్టు 25న స్వయంగా హాజరు కావాలని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆదేశించింది. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేసిన సంగతి తెలిసిందే.
బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. కేటీఆర్ వ్యాఖ్యలు సుమోటాగా స్వీకరించిన కమిషన్.. ఆగస్టు 24న కమిషన్ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
పుణెలో ట్రైనీ ఐఏఎస్ గా ఉన్న పూజా ఖేద్కర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. పూజపై యూపీఎస్సీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పూజా ఖేద్కర్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీసు జారీ చేసింది.
టీమిండియా టెస్ట్ ఆటగాడు హనుమ విహారికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంధ్ర క్రికెట్ కు విహారి కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే స్థానిక రాజకీయ నాయకుడు ఒకరు అతనిని కెప్టెన్సీ నుంచి తొలగించాడనికి కారకుడయ్యాడని విహారీ ప్రముఖ ఎక్స్ ద్వారా తెలిపాడు.
నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.