అజిత్ మూవీకి బిగ్ షాక్.. రూ.5 కోట్ల నోటీసులు పంపిన ఇళయరాజా

అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రిలీజ్ అయ్యింది. ఈ నిర్మాణ సంస్థకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో తాను స్వరపరిచిన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు.

New Update
Ilayaraja

Ilayaraja

అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. సిమ్రాన్ ప్రియా వారియర్, యోగి బాబు, ప్రసన్న, అర్జున్ దాస్, ప్రభు, సునీల్, ప్రసన్న, రెడ్డిన్ కింగ్స్లీ, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకూ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.

ఇది కూడా చూడండి: HIT 3 Trailer: ఆ నరుకుడు ఏంది సామి.. రక్తం ఏరులైపారిందిగా..! హిట్-3' ట్రైలర్ రిలీజ్..

తన అనుమతి లేకుండా..

ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రిలీజ్ అయ్యింది. ఈ నిర్మాణ సంస్థకు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. ఈ సినిమాలో తాను స్వరపరిచిన పాటలను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు ఇళయరాజా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు.

ఇది కూడా చూడండి: Shiva Puja: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

ఇది కూడా చూడండి:Aghori Audio Call Leak: రాధీ నావల్ల కావట్లేదే.. ఫస్ట్‌ వైఫ్‌తో అఘోరీ రాసలీలల ఆడియో లీక్.. ఒక్కసారి విన్నారంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు