ఇంటర్నేషనల్ మా జోలికి వస్తే మీరు ఉండరు.. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా వార్నిగ్ క్షిపణి, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసే ప్రకటనలపై దక్షిణ కొరియా ఘాటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగాలకు యత్నిస్తే.. తగిన రీతితో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: చెత్త చెలగాటం..విమానాశ్రయాల మూసివేత! ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లో కొన్నింటిని మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Jong Un : వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణ శిక్ష! వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారనే కారణంతో వారికి మరణ శిక్ష విధించినట్లు సమాచారం. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia - North Korea : ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా... ఎందుకో తెలుసా! రష్యా, ఉత్తర కొరియా దేశాల మధ్య స్నేహం గత కొంతకాలంగా బలపడుతోంది. ఈ క్రమంలోనే రష్యా తన మిత్ర దేశానికి వందలసంఖ్యలో మేకలను బహుమతిగా పంపింది.దీని వల్ల అక్కడ కొంతమేర పాల కొరత తగ్గుతుందని రష్యా చెప్పింది. By Bhavana 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో వరదలు పోటెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇంకా కిమ్ ప్రభుత్వం స్పందించలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ కుమార్తె! ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కిమ్ ఇప్పటికే తన 12 ఏళ్ల కుమార్తెకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడని..కిమ్ పాల్గొనే బహిరంగ ప్రదేశాలకు తన కూతురుని తీసుకువెళ్తున్నాడని కథనాలు పేర్కొన్నాయి. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను వినాశనం చేస్తామని తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea : మరోసారి రెచ్చిపోయిన కిమ్ ప్రభుత్వం... ఏకంగా అధ్యక్షుడి కార్యాలయం పైకే చెత్త బెలూన్లు! దాయాదీ దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చెత్త బెలూన్ల ఘర్షణ గురించి తెలిసిందే.తాజాగా ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపైనే ఉత్తర కొరియా చెత్త బెలూన్లను జారవిడిచింది. అయితే... వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని మీడియా వెల్లడించింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్! 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు.కిమ్ గతసెప్టెంబర్లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn