Non Veg: వేసవిలో నాన్-వెజ్ తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వేసవిలో నాన్-వెజ్ ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. తేలికైన, తక్కువ మసాలా కలిగిన వంటకాలు, పుష్కలంగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలను జీర్ణాశయాన్ని తేలికపరచే ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.