మాంసాహార ప్రియులకు షాక్..నేడు నాన్ వెజ్ షాపులన్నీ మూసివేయాలని సర్కార్ ఆదేశం..!!
మాంసాహార ప్రియులకు యూపీ సర్కార్ షాకిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కబేళాలు, మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 25న టీఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/VEG-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/CHICKEN-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ganesh-2-jpg.webp)