Nobel Peace: ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా?: అసలు నోబెల్ రావడానికి రూల్స్ ఏంటో తెలుసా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ గా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతి-2026కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది.