నిజామాబాద్ జిల్లాలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు | Kartik Purnima celebrations in Nizamabad | RTV
నిజామాబాద్ జిల్లాలో లావణ్య అనే ఉపాధ్యాయురాలిని అనర్హురాలిగా పేర్కొంటూ అధికారులు ఉద్యోగం నుంచి తొలగింపు ఉత్తర్వులిచ్చారు. సాంకేతిక కారణాలతో పొరపాటున లావణ్య ఉద్యోగానికి ఎంపిక అయ్యారని అధికారులు తెలిపారు.