నిజామాబాద్ లో చిరుత సంచారం | Chirutha Halchal In Nizamabad District | RTV
కాంగ్రెస్ పాలన కష్టాల్లో రైతన్నలు.! | Nizamabad Farmers Issues | Dharna | RTV
రోడ్డెక్కిన..పోలీస్ భార్యలు! | Constable Wifes Dharna In Nijamabad | RTV
ఢిల్లీ కి ట్రిప్పులు ప్రజలకి తిప్పలు |CM Revanth reddy trips on Delhi |RTV
Nizamabad : అల్లుడి మీద కోపం.. వియ్యంకుడిని నరికి చంపిన వ్యక్తి!
కూతురును అన్యాయంగా పొట్టనపెట్టుకున్న అల్లుడిని చంపేందుకు వెళ్లిన వ్యక్తి అడ్డొచ్చిన వియ్యంకుడిని పట్టపగలే నరికి చంపిన ఘటన నిజమాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. కూతరు భవిత అల్లుడు గోవర్ధన్ కారణంగానే చనిపోయిందని కోపంతో రగిలిపోయిన సత్యనారాయణ వియ్యంకుడు నరహరిని హతమార్చాడు.
TG: పాముతో చెలగాటం.. ప్రాణం మీదకు తెచ్చిన సెల్ఫీ పిచ్చి..!
నిజామాబాద్ జిల్లా దేశాయిపేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్నేక్ క్యాచర్ మోచి శివరాజు అనే 18 ఏళ్ల యువకుడు పాముతో సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఏకంగా పామును నోట్లో పెట్టుకొని శివరాజు ఫొటోకు ఫోజులిచ్చాడు. అదికాస్తా కాటు వేయగా మృతి చెందాడు.
Nizamabad: బయటపడ్డ అక్రమాస్తులు.. రూ.6.07 కోట్లు స్వాధీనం
నిజామాబాద్లో మున్సిపల్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఇందులో భారీగా నగదు, ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు మొత్తం రూ.6.07 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
TS: దయచేసి నా పిల్లలకు ఎలాంటి హాని తలపెట్టొద్దు.. మృతి చెందిన రైతు అభ్యర్థన.!
నిజామాబాద్ జిల్లా అర్గుల్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడంతో, అప్పులు తీర్చే మార్గం కానరాక రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సెల్ఫోన్లో తన బాధను వాయిస్ రికార్డు చేశారు.