Latest News In Telugu Telangana: బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం.. కాంగ్రెస్ ఎంపీలు కీలక నిర్ణయం కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలగాణకు జరిగిన అన్యాయంపై, రావాల్సిన నిధులపై బుధవారం పార్లమెంట్లో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Atal Pension: గుడ్న్యూస్.. వాళ్లకి పెన్షన్ రూ.10వేలకు పెంపు ! అటల్ పెన్షన్ యోజన పథకంలో గ్యారెంటీ పెన్షన్ను రూ.10 వేలకి పెంచే దిశగా కేంద్రం పరిశీలన చేస్తోంది. ఈ నెల 23న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనిపై ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో ప్రస్తుతం రూ. వెయ్యి నుంచి 5 వేల వరకు పెన్షన్ అందుతోంది. By B Aravind 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget: కేంద్ర బడ్జెట్ తేదీ ఖరారు ! కేంద్ర బడ్జెట్ 2024 విడుదలకు తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. జులై 22న పూర్తికాల యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: మోదీ కేబినెట్ లో నిర్మలాసీతారామన్ అరుదైన రికార్డ్.. బీజేపీ ఎంపీ నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సాధించారు. మోదీ కేబినెట్లో మూడుసార్లు మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎంపీ మహిళగా నిలిచారు. 2014లో వాణిజ్య, 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టాక.. 2024లో కూడా మూడోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. By B Aravind 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Electoral Bonds Scheme: బీజేపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ అది పునరుద్దరిస్తాం: నిర్మలా సీతారామన్ ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్రునిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఎన్నికల బాండ్ల పథకాన్ని పునరుద్ధరిస్తామని కేంద్రమంతి నిర్మలా సీతారామన్ అన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. By B Aravind 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nirmala Seetharaman: దేశ విభజన వ్యాఖ్యలపై నిర్మలా ఫైర్.. ఏమన్నారంటే నిధుల కేటాయింపు విషయంలో సౌత్ ఇండియా ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ వస్తుందని కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ దేశంలో ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని మండిపడ్డారు. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anurag Takoor: 25 ఏళ్ల రోడ్ మ్యాప్ కు వచ్చే 5 సంవత్సరాలు ఎంతో కీలకం! వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను తయారు చేయలేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వివరించారు. ఈ ఎన్నికలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పదేళ్ల పాలనకు రెఫరెండం అని ఆయన చెప్పుకొచ్చారు. By Bhavana 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn