తిరుమలలో భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన కేంద్ర మంత్రి నిర్మల-PHOTOS

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. సౌకర్యాలు చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

New Update
Nirmala Seetharaman Tirumala
Advertisment
తాజా కథనాలు