Nimisha Priya: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి మోదీ సర్కార్
యెమెన్లో ఉరిశిక్ష పడిన నిమిష ప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. నిమిష ప్రియకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఉరిశిక్ష రద్దు కోసం మోదీ సర్కారు రంగంలోకి దిగింది. నిమిషకు భారత్ తరపున అన్నివిధాల సాయం అందిస్తున్నామని విదేశాంగశాఖ తెలిపింది.