Jai shankar: ప్రపంచ శ్రామికశక్తిని ఎవరూ ఆపలేరు..హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపుపై విదేశాంగ మంత్రి జైశంకర్
హెచ్1 బీ వీసా ఫీజుల పెంపుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఐరాస వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవికత నుంచి ఎవరూ పారిపోలేరని..ప్రపంచ శ్రామిక శక్తిని ఎవరూ ఆపలేరంటూ పరోక్షంగా ట్రంప్ ను విమర్శించారు.