/rtv/media/media_files/2025/10/02/new-york-2025-10-02-09-15-41.jpg)
న్యూ యార్క్ లోని లా గార్డియా ఎయిర్ పోర్ట్ లో పెద్ద ప్రమాదం జరిగింది. అక్కడ రెండు డెల్టా విమానాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి. విమానాలకు పార్క్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ప్రస్తుతానికి ఒకరు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు విమానాలు ప్రయాణికులతో ఉన్నవే కావడం గమనార్హం.
BREAKING: Two Delta planes have collided while taxiing at LaGuardia Airport in New York City, with a wing of one of the planes detached, reports said.
— AZ Intel (@AZ_Intel_) October 2, 2025
"They were taxing to the gate at LGA after landing at CLT when they were struck by another Delta regional jet that was taxiing… pic.twitter.com/eHj9HZ7gnV